Surprise Me!

Kohli సేన బౌలింగ్ యూనిట్.. Bhuvi కమ్ బ్యాక్ ఇస్తే చాలు | Teamindia Pacers || Oneindia Telugu

2021-09-07 108 Dailymotion

Teamindia Pacers evolution.. awaiting for swing king Bhuvaneshwar kumar test come back.
#Teamindia
#Kohli
#Indvseng
#Bhuvi
#Bumrah
#Siraj

ఒకప్పుడు సుదీర్ఘ ఫార్మాట్‌లో భారత బౌలింగ్ బలం స్పిన్నర్లే! సొంతగడ్డపై స్పిన్ పిచ్‌లతో ప్రత్యర్థిని పని పట్టేవారు. విదేశాల్లో పేస్‌కు అనుకూలించే పిచ్‌లపై తేలిపోయేవారు. ఓవర్‌సీస్‌లో డ్రా చేసుకుంటే గొప్పగా భావించేవారు. కానీ గత కొన్నాళ్లుగా ఈ విషయంలో భారీ మార్పు వచ్చింది. స్వదేశమైనా, విదేశామైనా భారత బౌలర్లు దుమ్ములేపుతున్నారు.

Buy Now on CodeCanyon